ఙ్ఞాన వృద్ధులు - వయో వృద్ధులు "శంకర ప్రియ"., శీ ల., సంచార వాణి: 99127 67098

 👌ఙ్ఞాన వృద్ధుల నుండి
ధర్మ శాస్త్ర సూక్ష్మము!
తెలుసు కొనవలె మనము!
         ఓ తెలుగు బాల! (1)
👌వయో వృద్ధుల నుండి
"అనుభవముల సారము!"
తెలుసు కొన వలె మనము!
          ఓ తెలుగు బాల! (2)
కామెంట్‌లు