తెలుగు బాల పదాలు: ఆ ల య ము:--శంకర ప్రియ., సంచార వాణి; 99127 67098

 👌"ఆ ల య" మనగా "గు డి"
      సంస్కారము లకు "బ డి"
        భక్తులకు "అమ్మ వ డి"
                  ఓ తెలుగు బాల! (1)
             *****
👌"ఆ"ద్యంత రహితు డగు
      పరమేశ్వరుని యొక్క
       దివ్య శక్తి ని"లయము"
               ఓ తెలుగు బాల! (2).
కామెంట్‌లు