తెలుగు బాల పదాలు:--ప్ర శాం తి ని కే త న ము-- శంకర ప్రియ.,సంచార వాణి: 99127 67098

 
👌 స చ్చిదానంద మయ
      పరం బ్రహ్మము యొక్క
       సాకార మందిరము!
               ఓ తెలుగు బాల! (1.)
              *****
👌 దేవతల సమూహము
      కొలువైన నివాసము
       ప్రశాంతి నికేతనము!
               ఓ తెలుగు బాల! (2.)
             *****
          ( దేవాలయము నకు అచ్చ తెలుగు పదాలు: *దేవళము (1), వేలుపుల టెంకి (2), గుడి (3), కోవెల (4)*..అనునవి )
కామెంట్‌లు