తెలుగు బాల పదాలు: త్రి మూ ర్తు ల త త్త్వ ము-- శంకర ప్రియ.--సంచార వాణి: 99127 67098

 👌 మాహేశ్వరుడు తెలుపు
       బ్రహ్మ దేవుడు ఎరుపు
        విష్ణు దేవుడు నలుపు
                  ఓ తెలుగు బాల! (1)
              *****
👌 మూడు మూర్తుల యొక్క
       తత్త్వ చింతన మనకు
       మూల మొకటని తెలుపు
               ఓ తెలుగు బాల!
  
( మూడు మూర్తు లయిన ... "బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులు"; సర్వ శక్తి మంతులైన "పరమేశ్వరుని యొక్క స్వరూపములు!" )
కామెంట్‌లు