తెలుగు బాల పదాలు: త్రి శ క్తు ల స్వ రూ పి ణి:-శంకర ప్రియ.,సంచార వాణి: 99127 67098

 👌వాగ్దేవి యే తెలుపు
      శ్రీ దేవి యే ఎరుపు
      శర్వాణి యే నలుపు
              ఓ తెలుగు బాల! (1)
           * * * * *
 👌 త్రి శక్తుల స్వరూపిణి
       అమ్మలను గన్నమ్మ
        ముగ్గు రమ్మల కమ్మ
                ఓ తెలుగు బాల! (2)
            * * * * *
( శ్రీ మాత యగు ఆది పరాశక్తి.. ఈ ప్రపంచమును సృష్టించుట.. పోషించుట.. సంహరించుట.. అనే మూడు కృత్యములకు కారణమగు చున్నది.)
కామెంట్‌లు