తెలుగు బాల పదాలు: వి శ్వ సృ ష్టి ర హ స్య ము:-శంకర ప్రియ.సంచార వాణి: 99127 67098

 👌 త్రి గుణాత్మక మైనది 
      స్థిరము చరము నైనది
       విశ్వ సృష్టి యంతయు
                ఓ తెలుగు బాల!
             * * * * *
👌 సత్త్వ గుణమే తెలుపు
       రజో గుణమే ఎరుపు
       తమో గుణమే నలుపు
                  ఓ తెలుగు బాల!
           * * * * *
( మనకు కనబడే ఈ ప్రపంచ సృష్ఠి యంతయు.. "సత్త్వ రజః తమో గుణము లతో కూడి యున్నది. కనుక, త్రి గుణాత్మక మైనదీ విశ్వము." )
కామెంట్‌లు