👌చేతులను జోడించి
నమ స్కరించుట యే
"అంజలి ముద్ర" సుమతి!
ఓ తెలుగు బాల!
* * * * *
👌సుమనస్సు లకు నెపుడు
నమస్సు లను చేయుట
సంస్కార మగు సుమతి!
ఓ తెలుగు బాల!
* * * * *
( నమ స్కారమే... ఒక సంస్కారము. "అంజలి" అంటే నతి, దోసిలి.. అని అర్థము. "నమస్కారం" శబ్దము నకు.. "దండము, జోత, జోహారు, జేజే, మ్రొక్కు"..అనునవి; అచ్ఛ తెలుగు పదాలు.)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి