పద్యం : --చాపల మహేందర్9949864152

 తేటగీతి
-------------------
బడికి వెళ్లే వయస్సులో పట్టి సుత్తి
చిట్టి చేతులు చేసెను గట్టి రోలు
తల్లిదండ్రుల బాధ్యత తాను మోసె
మధ్య తరగతి జీవిత మనుగడేది?

కామెంట్‌లు