సంకల్పం ధైర్యం మనోధైర్యం:-చాపలమహేందర్-9949864152

 
1)
చెయ్యాలన్న
సంకల్పం ఉంటే
ఎన్ని అడ్డంకులు వచ్చినా
విజయం మీదే
2)
అంగవైకల్యం 
శరీరానికే 
మనోధైర్యం ముందు
బహదూరే
3)
అన్నదాతల
సంకల్పమే
పుడమిలో
విత్తనము వితేదీ
4)
కరోనా నైనా
జయించవచ్చును
ధైర్యమే
మంత్రముగా ఉంటే
5)
సంకల్పము
ఉండాలే కాని
కొండ నైన
పిండి చెయ్యగలడు

కామెంట్‌లు