నానోలు:-చాపల మహేందర్, జనగామ 9949864152

ప్రేమ
మోహం 
పెళ్లి
బంధం

ఆవేశం
అనర్థం
శాంతం
రక్షణ

పుడమి
తరగదు
ఆయ్యుష్హు
ఆగదు

మ్రాను
త్యాగం 
మనిషి 
స్వార్థం 

కోపం
నాశనం
శాంతం
మిత్రువు

దేవుడు
నైవేద్యం
గురువు
దక్షణం

శిల
సహనం
శిల్పి
ఓర్పు

నక్షత్రం
వెలుగు
హరివిల్లు
ఆకర్షణ

ఓటమి
నేర్పిస్తుంది
గెలుపు
నడిపిస్తుంది

వాగు
చెలిమ
వర్రె
 జాలు

కామెంట్‌లు