చిన్నారి పిల్లలు(బాల గేయం):-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
పిల్లల ఆటలు
బొమ్మల అటలు
పిల్లల పాటలు
కోకిల కూతలు

పిల్లల చూపులు
దివ్వెల వెలుగులు
పిల్లల పలుకులు
చిలుకల పలుకులు

పిల్లల చేతులు
చిట్టి మొలకలు
పిల్లల ప్రేమలు
తీపి గులుకలు

పిల్లల వాక్కులు
బ్రహ్మ వాక్కులు
మా చిన్నారి పాపలు
మా కంటి వెలుగులు


కామెంట్‌లు