*వెలిగారు*:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 అన్నయ్యంటే రామన్న
వదినమ్మంటే సీతమ్మ
తమ్ముడంటే లక్ష్మన్న
భక్తుడంటే అంజన్న
మంచిదారిని చూపారన్న
దేవతలై ఇల వెలిగారన్న!!

కామెంట్‌లు