లక్ష్మీ లక్ష్మి అని భర్త రమేషు కేకలు పెడుతుంటే ఏమిటోనని హడావిడిగా వచ్చింది లక్ష్మి. ఏమిటండీ నీ పిలిచారా అంది. ఈ సెల్ ఫోన్ నీదేనా అంటూ తన చేతిలో ఉన్న సెల్ ఫోను చూపించాడు రమేష్. అది నాదే నండి మీరే కదా కొనిచ్చారు అన్నది లక్ష్మి. ఒక్కసారి ఈ మెసేజీలు అన్ని చూడు ఇవన్నీ ఎవరు పెట్టారో తెలుసా ఎన్నాళ్ళ నుంచి జరుగుతున్నది నాటకం అన్నాడు రమేష్ కోపంగా. మీరేం మాట్లాడుతున్నారు. ఆ మెసేజీలు కి నాకు ఇటువంటి సంబంధం లేదన్నది. నీకు తెలియకుండానే అతను నిన్ను ప్రేమించడం ఏమిటి . పెళ్లి అయ్యి కాపురం చేసుకునే ఆడవాళ్ళకి ఇలాంటి మెసేజీలు పంపించాలంటే ఇది ఇది నువ్వు ఇచ్చిన నా మనసే. ఎప్పటినుంచి నడుస్తున్నది ఈ వ్యవహారం. ఇప్పుడే తేల్చే చేస్తాను అంటూ ఆ నెంబర్ కి ఫోన్ కాల్ చేశాడు ఒకటి రెండు సార్లు చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తూనే ఉంది ఇంతవరకూ ఈ విషయం నా దగ్గర అ ఎందుకు దాచిపెట్టారు. అప్పుడే వాడి సంగతి ఇ తేల్చే వాడిని అన్నాడు ఆవేశంగా. భర్త తనని ఒక దోషిగా నిలదీసే సరికి సిగ్గుతో మనసు ఉ చచ్చిపోయింది తలెత్తుకొని చూడలేకపోయింది. నాకేమీ తెలియదండి అతను ఎవరో నాకు తెలియదు. గట్టిగా వార్నింగ్ ఇద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తున్నది నా మాట నమ్మండి నేను ఎలాంటి దాన్నో మీకు తెలుసు అలాంటిది మీరే నన్ను అనుమానించారు అంటే నేను ఎవరితో చెప్పుకోవాలి అంటూ ఏడ్చింది లక్ష్మి. ఈ ఫోను ఫోను నా దగ్గరే ఉండనివ్వు ఈసారి మెసేజ్ వస్తే వాడి అంతు తేలుస్తాను అంటూ ఆవేశంగా ఊగి పోయాడు. ఇద్దరి మధ్య మాటల్లేవు రమేష్ భార్యతో మాట్లాడటం మానేశాడు నాలుగు రోజుల తర్వాత మళ్లీ ఒక మెసేజ్ వచ్చింది. అది చదివింది లక్ష్మి సాహితీ నెచ్చెలి కి అభినందనలు మందార మాల పలుకవా ఒకసారి స్వర రాగ హేల. ఈ జన్మకు కరుణిస్తే మరుజన్మకు మరణిస్తా అంటూ ఒక మినీకవితలా పెట్టాడు భర్తకు తెలిస్తే ఇంకేమైనా ఉందా ఇప్పుడే ఎవరో కనుక్కుంటాను అంటూ కాల్ చేసింది ఆ నెంబర్ కి. ఎప్పటిలాగానే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఈ విషయం భర్తకి తెలిస్తే ఇంకేమైనా నా ఉన్న దా నా కాపురం కూలిపోవడం ఖాయం. ఈ సెల్ ఫోన్లు వల్ల ఎంతటి ఉపయోగాలు ఉన్నాయో అంతగా ప్రమాదాలు కూడా పొంచి ఉంటున్నాయి రాంగ్ నెంబర్ లు చేసి అల్లరి పెట్టే పెట్టే వారు కొందరు మెసేజ్లు పంపి అనర్థాలకు దారి తీసే వారు కొందరు నిజానిజాలు తెలియకుండా జీవితాలు నాశనం అయిపోతున్నాయి వీటివల్ల ఎంతమంది కాపురాలను ఉంటున్నారు తెలియడం లేదు ఈ ఫోను ఉన్నంతకాలం ఈ మెసేజ్ ఇలాగే వస్తుంది అని సెల్ ఫోన్ ని విసిరి నేలకేసి కొట్టింది. అప్పుడే భర్త ఇంట్లోకి అడుగు పెట్టాడు. నీ బండారం బయటపడుతుందని సెల్ఫోన్ నేలకేసి కొట్టినంత మాత్రాన నీ మీదున్న అనుమానం తొలగిపోదు. ఆ ఫోన్ తీసుకొని బాగు చేయడానికి ప్రయత్నించాడు. లక్ష్మి తన కాపురం కూలి పోవడం సహాయం అనుకుని గదిలోకి వెళ్లి ఏడుస్తూ కూర్చుంది. అప్పుడే లక్ష్మీ తమ్ముడు శ్రీను వచ్చాడు అక్క ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు. ఎప్పుడూ నిన్ను ఇలా చూడలేదు ఏం జరిగింది చెప్పమంటే గుచ్చి గుచ్చి అడిగాడు. లక్ష్మి మీ తమ్ముడి తో జరిగిందంతా చెప్పింది. ఇప్పుడే వస్తానంటూ బయటికి వెళ్లాడు శ్రీను. 10 నిమిషాల్లో ఇద్దరు కుర్రాళ్ళని లోపలకి తీసుకు వచ్చి రమేష్ కాళ్ళమీద పడేశాడు బావగారు నన్ను క్షమించండి ఇందులో అక్క తప్పేమీ లేదు దీనికంతా కారణం వీడే నంటూ తన ఫ్రెండ్ ని చూపించాడు. అక్క కవితలు రాస్తుందని అవి చదివి ఆ నెంబర్ కి ఇలాంటి మెసేజ్ లు పెట్టాడట. ముక్కు మొహం తెలియని ఆడపిల్లలకి ఇలాంటివి పంప కూడదని ఎన్నోసార్లు చెప్పాను. ఇవాళ నా అక్క కాపురం కూలిపోవడానికి కారణం వీడే అన్నాడు.. అక్క నన్ను క్షమించు అక్క నా మూలంగా నీ కాపురం లో నిన్ను అనుమానించేలా చేశాను ఇంకెప్పుడు ఎవరికి ఇలాంటి మెసేజీలు పంపను నన్ను క్షమించు మంటూ చాలా వేల పడ్డాడు. మిమ్మల్ని ఊరికే వదిలి పెట్టకూడదు ఇలా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు ఎన్ని కాపురాలు కూలిపోతున్నాయి. తల్లిదండ్రులు కష్టపడి ఇ సంపాదించి మిమ్మల్ని చదివిస్తూ ఉంటె మీరు చేస్తున్న పని ఇదేనా జరగరానిది ఏదైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యులు. మిమ్మల్ని ఇలా ఇలా వదిలి పెడితే లాభం లేదు పోలీసులకి తెలియజేస్తాను అప్పుడు కానీ మీకు బుద్ధి రాదు అంటూ పోలీసులకు ఫోన్ చేయబోయాడు. లక్ష్మీ ఏడుస్తూ మీరు సరదా కోసం పంపిన మెసేజీలు ఎంతటి అనర్థాలకు దారితీస్తాయో చూశారా ఒక్కరోజు ఆలస్యమైతే నేను బ్రతికి ఉండే దాన్ని కాదు అన్నది ఏడుస్తూ ఆ ఇద్దరు పాదాల మీద పడి అక్క నీవైన చెప్పు ఇంకెప్పుడు ఇలా చెయ్యను బుద్ధిగా చదువుకుంటాం ఎవరిని ఏడిపించ అంటూ ప్రాధేయపడ్డారు. వాళ్ళిద్దరూ శ్రీనుకి స్నేహితులు కావడంతో ఈసారికి వదిలేయండి బావగారు మరోసారి ఈ తప్పు చేయరు అంటూ వాళ్ల తరఫున చెప్పాడు. నిజంగా ఇంకెప్పుడూ అలాంటి పనులు చేయను అపార్ధాలు చేసుకునే మెసేజీలు పెట్టమంటే పడ్డారు పోనీలే పాపం చదువుకునే కుర్రాళ్ళు భవిష్యత్తు పాడైపోతుంది ఆలోచించి వదిలివేశాడు రమేష్. బుద్ధి వచ్చింది అంటూ అక్కడినుంచి పరుగుతీశారు. అందరి మనసులు తేలిక పడ్డాయి.
కథ పేరు మెసేజ్. రచన మన తాటి కోల పద్మావతి గుంటూరు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి