జీవితం లోనుండి
ప్రత్యేక ఘటనలు
అవుతాయి
తరాలుగా కథలు!
కథలు చెప్పే
కామిరెడ్డిగా మిడత
వీపున మోకాళ్ళు అనే
చతురత !
3)
చిన్ని బుర్రల్లో
ఎన్నో సందేహాలు
తీర్చుకుందామనే ఆత్రం
కథా సమయం!
పేద రాశి పెద్దమ్మకి
ఎంత తెలివో..?
పేద యువకుడిని
రాజునూ చేస్తుంది !
అంతుపట్టని వ్యాధి
కథల్లో..
క్లిష్టమైన విషయo
పిల్లలకు పరిచయం!
ఊహలకి అందని
మలుపులు
కథల్లో వస్తువులూ
పాత్రధారులు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి