నారాయణ కొడుక్కి ఈ మధ్యనే పెళ్లి అయింది.కోడలు ఆరు నెలల తర్వాత వేరు కాపురం అంటూ భర్తని తీసుకు వెళ్ళి పోయింది.నారాయణ ధైర్యం తెచ్చుకుని బ్రతకటానికి చాలా మార్గాలు వెతికాడు.చివరికి మిరపకాయ బజ్జీలు బండి పెట్టాలని భార్య సలహా ఇచ్చింది.ఈ రోజుల్లో లో ఆ వ్యాపారమే బాగుంటుందనిపించింది.సాయంత్రం కాగానే వేడి వేడి బజ్జీలు వేస్తుంటే గుమగుమలాడే వాసనకి జనాలంతా పోగయ్యే వారు వేసిన బజ్జీలు వేసినట్లు గానే అమ్ముడు పోయేవి.నెల తిరిగే సరికల్లా ఆదాయం కళ్ళు చూశాడు.లక్ష రూపాయలు పూర్తికాగానే బ్యాంకులో వేయాలని నిర్ణయించుకున్నాడు.అనుకున్నట్టుగా లక్ష రూపాయలు పోగు చేశాడు.రేపు బ్యాంకు కి వెళ్లి ఆ డబ్బు బ్యాంకులో వేయమంది భార్య.నారాయణ మర్నాడు వేయాలని బయలుదేరుతుండగా తమ్ముడు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది.నాకు అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలి.అప్పుల వాళ్లు వచ్చి గొంతు మీద కూర్చున్నారు నువ్వు సహాయం చేయక తప్పదు అన్నాడు.తమ్ముడి పరిస్థితి తెలిసి రేపు వచ్చి డబ్బు తీసుకెళ్ళమని చెప్పాడు.రాత్రికి రుక్మిణి చెల్లెలు ఫోన్ చేసి అక్కయ్య నాకు అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలి నువ్వే తప్పక సర్దాలి.అత్యవసర గా అడుగుతున్నాను అంటూ ఏడుపు గొంతు తో అడిగింది.అలాగే లేవే చెల్లెలివి కష్టంలో ఉంటే ఆ మాత్రం ఇవ్వలే నా రేపే వచ్చి తీసుకు వెళ్ళమని చెప్పింది.భర్త దగ్గరకు వచ్చి ఏమండీ మా చెల్లెలు కి లక్ష రూపాయలు కావాలట రేపు వస్తుంది తీసుకువెళ్ళటానికి అన్నది భార్య.అదేమిటి నాకు చెప్పకుండా మాట ఎందుకు ఇచ్చావుమా తమ్ముడికి కూడా డబ్బు అవసరమని అడిగాడు రేపు వచ్చి తీసుకు వెళ్ళమని చెప్పాను.ఇప్పుడేం చేద్దాం ముందుగా మా తమ్ముడు అడిగాడు వాడికే ఇస్తానన్నాడు.కాదు మా చెల్లెలు కి ఇవ్వాలని.ఎవరికి ఇవ్వాలో అర్థం కాక ఇద్దరూ వాదించుకున్న
లక్ష రూపాయలు.:-తాటి కోల పద్మావతి గుంటూరు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి