పి.వి.సాహిత్య పీఠం పక్షాన ప్రచురించిన డా.బి.వి.ఎన్ స్వామి రచన "పీవీ కొన్ని వచన రచనలు ఒక పరిశీలన" పుస్తకావిష్కరణ కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ శ్రీ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ గారి చేతుల మీదుగా సాహితీ గౌతమి పక్షాన జరిగింది. కార్యక్రమం లో మాడిశెట్టి గోపాల్, డాక్టర్ . గండ్ర లక్ష్మణ్ రావు, తదితరులు పాల్గొన్నారు
డా.బి.వి.ఎన్ స్వామి రచన "పీవీ కొన్ని వచన రచనలు ఒక పరిశీలన" పుస్తకావిష్కరణ
పి.వి.సాహిత్య పీఠం పక్షాన ప్రచురించిన డా.బి.వి.ఎన్ స్వామి రచన "పీవీ కొన్ని వచన రచనలు ఒక పరిశీలన" పుస్తకావిష్కరణ కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ శ్రీ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ గారి చేతుల మీదుగా సాహితీ గౌతమి పక్షాన జరిగింది. కార్యక్రమం లో మాడిశెట్టి గోపాల్, డాక్టర్ . గండ్ర లక్ష్మణ్ రావు, తదితరులు పాల్గొన్నారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి