పద్యం :- అన్నాడి జ్యోతిసిద్దిపేట‌.

 ఆ.వె
ప్రాణవాయువిచ్చి పదిలంగ కాపాడు
చెట‌్లు నరికి చేటు చేసుకుంటు
ప్రాణవాయువంటు పరితపించి జనము
కోట‌్లు ఖర్చు జేసి కొనుట‌ యేల??
  

కామెంట్‌లు