*అక్షర మాల గేయాలు*-*'ద' అక్షర గేయం*:- -వురిమళ్ల సునంద, ఖమ్మం

 దండలోన దారము దాగి వున్నది
దండం పెట్టుట లోన వినయమున్నది
దయ చూపుటలో కరుణా హృదయమున్నది
దవనం ఆకు భలే సువాసనున్నది
దళం పట్టి చూడగా పచ్చగున్నది
దళాన్ని తావి యెప్పుడు వీడనన్నది

కామెంట్‌లు