:విద్యరానివారు విజ్ఞులగును:
ఇంగి తముతోని నడిచిన ఈప్సి తార్థి
వంగి నిల్చిన వృక్షము వలెను గాదె
చదువు రాకున్న గుణమును చాటు వారు
విద్య రాని వారు విజ్ఞు లగును
:ద్రౌపది అంతరంగం:
శక్తి సంపన్ను లగువారు శస్త్ర కరులు
యుక్తి తెలిసిన వీరులు యుద్ధ పరులు
కృష్ణ భక్తితో పతులకు తృష్ణ తీరు
ముక్తి కలుగును మనకును ముందు ముందు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి