అరవీరభయంకరుడు, గొప్ప యోధుడు
తన చెల్లి మల్లమ్మ కోసం, బొబ్బిలి కోట కోసం
వీరోచితంగా యుద్ధం చేసి ప్రాణాలొడ్డిన వీరుడు
తాండ్రపాపారాయుడు ధైర్యసాహసాలు
బుస్సీ దొరకు సింహాస్వప్నాలు
విజయరామరాజు పాలిటి మృత్యు ఘంటికలు
బొబ్బిలి ప్రజల పౌరుషానికి సజీవ సాక్ష్యాలు
తాండ్రపాపారాయుడు ధీరత్వం
బొబ్బిలి ప్రజల వీరోచిత గాధలు
బొబ్బిలి పౌరుషానికి ప్రతీకలు
తర్వాత యుగానికి జానపద వీరగాథలు
అభిమానం కోసం పోరాడిన త్యాగధనులు బొబ్బిలి వీరులు
బొబ్బిలి స్త్రీల ఆత్మత్యాగాలు
బొబ్బిలి ప్రజల అసమాన ధైర్యసాహసాలు
తాండ్రపాపారాయుడు పరాక్రమములు
బొబ్బిలి యుద్ధంలోని ముఖ్య ఘట్టాలు
బొబ్బిలియుద్ధం చరిత్రలో ప్రముఖ ఘట్టం
ఇది భారతదేశ చరిత్రలో అపురూపం, అద్భుతం అజరామరం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి