వీర బాలలు (బాల గేయం) :-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.
మహమ్మారి కోవిదు
విజృంభణ వేళలో
రోగ నిరోధకతలనే
పెంచుకున్న మేలురా 

థర్డు వేవు వచ్చు నట 
పిల్లల నే పట్టు నట
తల్లిదండ్రులు మేలుకొని
తీసుకోవాలి జాగ్రత్త

ఇష్టమైన ఆహారం
పౌష్టిక మైన ఆహారం  
రెండు కలిపి తింటునే
వీర బాలలు అవ్వాలి.

కామెంట్‌లు