వర్ణన; :-మిట్టపల్లి పరశురాములు

  *కంద పద్యములు*
                  ***
*బడులను దెరువగ ప్రభుతయె*
*బుడుతలు వరసగ తరిలిరి* *బుద్దిగబడికిన్*
*బిడియము నొందక బాలలు*
*కడుభక్తిగకేలు మోడ్చి కలిసిరిగురువున్*

*బాలలు చక్కగ కలిసియు*
*చాలగ విద్యలనునేర్వచకచక నపుడున్*
*జాలముచేయకవెళ్ళిరి*
*మేలగుజ్ఞానపుచదువులమిన్నగ చదువన్*

కామెంట్‌లు