ఆత్మీయానుబంధాలు,రాజ్యమేలు వాడు రాజు గాడు(ఆటవెలది పద్యాలు)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

         ఆత్మీయానుబంధాలు:

కాసు మహిమ‌ వలన కానరు చుట్టాల‌
దాసు లయిన నరుల దాహ మేమి
మోస మవును నవ్వు మోహము‌ వదులు
పగను విడిచి చూడు మిగులు ప్రేమ
:రాజ్యమేలు వాడు రాజు గాడు:
 
కన్న బిడ్డ లోలె గావని‌ ఱేడును
చరిత యోర్చు కోదు చారు శీల
జనుల‌ బాధ తీర్చ జనకుడు గాని
రాజ్య మేలు వాడు రాజు గాడు

కామెంట్‌లు