తెలుగుభాషను సముచిత స్వర భేదంతో చదవడానికి, దోష రహితంగా రాయడానికి, తెలుగు భాషా మూలాలపై పట్టు చాలా అవసరం.
మాతృభాషలో గట్టి పట్టుంటేనే, అన్యభాషలు సైతం అవలీలగా వస్తాయంటారు.
పునాది బలంగా ఉంటేనే కదా! భవనం నిటారుగా నిలబడుతుంది. కాబట్టి తెలుగు భాషా మూలాల్లోకి వెళదాం.
ఒక్కొక్క మెట్టుగా
పాఠాలు పంపుతాను.
మీ పిల్లలకూ నేర్పించండి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి