దత్తపది: *కల,తల,వల,జల,*కార్మికుని కృష్టాలు.:-వరుకోలు లక్ష్మయ్య సిద్ధిపేట.

 చంపకమాల:
*కల* తలు వెంబడించినను
కార్మికు లెల్లరుకార్యమాపినన్ 
*తల* చుచు కూరుచుండనిల
తప్పనిబాధలునెట్లుబోవునే
*వల* వలనేడ్చినంతటను 
వచ్చిననష్టము తీరిపోవునా
*జల* కళ హెచ్చుచుండినను
సత్వరమన్నియుసాధ్యమౌనుగా

కామెంట్‌లు