ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, ప్రజా సంక్షేమ వారధులు
ఆరోగ్యలక్ష్మి గర్భిణీలకు పౌష్టికాహారం అందించు
అమ్మఒడి ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచు
చెరువులన్నీ మళ్లీ పునరుద్ధరించు మిషన్ కాకతీయ
ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి అందించు మిషన్ భగీరథ
కంటి వెలుగుతో కంటికి వెలుగు తెప్పించు
కళ్యాణి లక్ష్మితో నిరుపేదలకు వివాహ సాయం ఓనర్చు
తెలంగాణ ఆసరాతో వృద్ధులకు, వికలాంగులకు పింఛన్ తో భరోసా కల్పించు
తెలంగాణ గ్రామజ్యోతితో గ్రామాల అభివృద్ధిని సాధించి నిరంతర జ్యోతిని వెలిగించు
తెలంగాణ పల్లె ప్రగతితో ఎస్సీ, ఎస్. టి వారి మండలాల్లో సమీకృత గ్రామీణాభివృద్ధి సాధించు
రైతుబంధుపధకము రైతులకు నగదు రుణాలనిచ్చు
షాదీ ముబారక్ తో ముస్లిం మైనార్టీ యువతులకు వివాహ సాయం అందించు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి