ఆశ్రిత మువ్వ. ప్రతిభ : అచ్యుతుని రాజశ్రీ






 ఈ చెల్లాయి పేరు   4వతరగతి విద్యారణ్య హైస్కూల్ లో చదువు తోంది. రామకృష్ణ వివేకానంద సేవాసమితి వారు నిర్వహించిన పోటీలలో  116రూపాయలు  బహుమతి  పుస్తకాలు  సర్టిఫికెట్ పొందింది. 21జూన్  అక్షర కౌముది నిర్వహించిన వక్తృత్వపోటీలో ప్రధమబహుమతి  పాటలపోటీలో మూడవ బహుమతి పొందినది. తల్లి పేరు డాక్టర్ లక్ష్మీ స్వర్ణలత సైంటిస్టు. తండ్రి  డాక్టర్ ప్రసాద్  నీలోఫర్ హాస్పిటల్. 
 వాహిని అపార్ట్మెంట్  భాగ్యనగర్ కాలనీ.హ్యాపీ ముద్దు పేరు. చెల్లి ని ఆడిస్తుంది.చక్కటి తెలుగు లో మాట్లాడుతుంది. అమ్మమ్మ  దగ్గర కూచుని బుల్లి  బుల్లి దోసెలు  సొంతం గా సలాడ్  తయారు చేసి ఫ్రెండ్స్ కి రుచి చూపుతుంది. డాన్సు  సంగీతం  నేర్చుకుంటున్న ది.

కామెంట్‌లు