శ్రీశ్రీ కళావేదిక నిర్వహించిన వలస బతుకులు అనే అంశం పై కవితల పోటీలో దాదాపు మూడువందల మంది పాల్గొనడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా నేడు ముప్పై మందిని విజేతలుగా ప్రకటించి తక్కిన వారికి ప్రశంసపత్రాలను సమర్పించడం జరిగింది. అందులో భాగంగా యాళ్ళ ఉమామహేశ్వరి ఆ కవితల పోటీలో పాల్గొన్నందుకుగాను ప్రశంస పత్రము పొందడం జరిగింది.
శ్రీశ్రీ కళావేదిక నిర్వహించిన వలస కూలీలు కవితల పోటీ ప్రశంస పత్ర సమర్పణ
శ్రీశ్రీ కళావేదిక నిర్వహించిన వలస బతుకులు అనే అంశం పై కవితల పోటీలో దాదాపు మూడువందల మంది పాల్గొనడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా నేడు ముప్పై మందిని విజేతలుగా ప్రకటించి తక్కిన వారికి ప్రశంసపత్రాలను సమర్పించడం జరిగింది. అందులో భాగంగా యాళ్ళ ఉమామహేశ్వరి ఆ కవితల పోటీలో పాల్గొన్నందుకుగాను ప్రశంస పత్రము పొందడం జరిగింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి