చీమకు వందనం : జగదీశ్ యామిజాల
అలుపనేదే లేకుండా
జీవితకాలంలో
ఒక్కరోజూ 
నిద్దరపోకుండా
శ్రమించేది చీమ మాత్రమేనని
ఓ అధ్యయన మాట

వ్యవసాయనికి
ఆదర్శప్రాయం చీమేనని
మరొక అధ్యయనం మాట

చురుకుతనానికి
ఉదాహరణమూ 
చీమేనని

ఇంకొక అధ్యయనం మాట

వందనం చీమా
నీకు వందనం

కామెంట్‌లు