జగతి(హయప్రచార రగడ)డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.
1.జగతి నిలిచె జనులు జయము
సుగతి దొరికె సురల యశము

2.మరిచి చనిన మహతి మనదు
చరిచి జనిన చరిత అవదు

మంచితనం(హయప్రచారరగడ)

1.మహిని గొప్ప మహిమ‌ కలుగు
మహిత పనిని మనము చేయ

2.సురలు మెచ్చు సుదతి మీద
వరలు యశము వశము గాదె

కామెంట్‌లు