సి.నా.రె,మంచితనం(తురగవల్గనరగడలు)డా.రామక‌ కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 1.కవన రంగ మందు వెలిగి
కవిత రీతి నడిచి మెలగి
రవిగ తాను నిలిచి మెరిసె
కవులు చూసి నేర్చు నట్లు

 2.మరులు‌ గొల్పు మంచి మాట
మరలి రాదు గతము నీకు
కరడు గట్టి కాలు మదిని
కరుణ తోడ నింపు బాట.

3.నీవు తప్ప నిజము లేదు
నీవి కాని పనులు‌ వలదు
మనసు మాట వినక చేసి
మనిషి గురుతు నిలుపు మహిని.
కామెంట్‌లు