యోగ (బాల గేయం) :-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట
చురుకుదనం రావాలంటే
నిత్యం యోగా చేయాలి
ఆరోగ్యంగా ఉండాలంటే 
చెమట వర్షమే కురియాలి

ఆహారం తీసుకున్నట్లే
శరీరానికి శక్తులనివ్వండి
నైపుణ్యాలు పెరగాలంటే
తరచుగ ధ్యానం  చేయాలి

మనిషే నిత్య నూతనం
జీవన మార్గలే  కష్టతరం 
శక్తియుక్తులే గొప్ప వరం
ఆవిష్కరణల సమయం

కామెంట్‌లు