*అక్షర మాల గేయాలు**'ధ' అక్షర గేయం*:- --వురిమళ్ల సునంద, ఖమ్మం

 ధగ ధగ లాడే నగను చూసి
ధరణి మురిసి పోయింది
ధర గల ఆ  హారాన్ని చూసి
ధనమ్మ చిన్న  బోయింది
ధనం కంటే గుణం గొప్పదని
ధరిత్రి ప్రేమతో చెప్పింది

కామెంట్‌లు