గురుభ్యోనమః:-రమ్ చరణ్,10 వ తరగతి,దుప్పల్లి.

 గురువంటే మాకిష్టం
తెలియని విషయాన్ని
ఓపికతో నేర్పుతాడు
తప్పుచేస్తే సరిచేసి
ఒప్పు దారిలో నడిపిస్తాడు
అల్లరి మాన్పించి 
అజ్ఞానాన్ని తరుముతాడు
అర్థం చేసుకుని ఆదరించే
స్నేహితుడౌతాడు
కష్టమైన విషయాన్ని విడమరచి బోధిస్తాడు
విజయాలతీరం చేరుస్తాడు
గురువుకెపుడు వందనం

కామెంట్‌లు