నవయుగవైతాళికుడు గురజాడవేంకటఅప్పారావుగారి 159 వ జయంతి-పద్యాంజలి"!!!:-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467

 సీసమాలిక.
"వైజాగు"నందున"రాజాగ"జన్మించి
తెలుగుకుతిలకమైవెలిగితాను
సంఘసంస్కర్తగాజనమునుమేల్కొల్పి
జాగృతినొనరించిజగతియందు
"క్రొత్తపాతలమేలుమత్తునువదిలించి"
"భావవివ్లవకారిత్రోవజూపి"
దేశభక్తినిచాటి"దేశమున్ ప్రేమించు"
గీతమ్ముసృజియించిఖ్యాతిగాంచి
"ముత్యాలసరములుముత్తెంపుసొగసుల"
ఛందస్సుకనుగొన్నచతురశాలి
"కన్యక","పూర్ణమ్మ","కాసులు"రచియించి
నవ్యసమాజమునడిపినాడు
"తొలితెల్గుకథవ్రాసి"విలువతోసంఘపు
రుగ్మతలెన్నెన్నొరూపుమాపె
(తే.గీ.)
వేగుచుక్కగామెరిసినవేల్పుయతడు
కందుకూరికినాత్మీబంధువతడు
దేశమాతనుకొలువగాదీక్షబూనె
"పండితాగ్రణ్యగురజాడభక్తియుతుడు"!!!



కామెంట్‌లు