అతి జాగ్రత్తపరుడు ఎవరు?: -కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

 అప్పడాన్ని ఏవైపునుండి కొరికి తినాలో అతిగా ఆలోచించేవాడు!
               ************
    "మీరెందుకు ఏదో ఒక ప్రాంతం మాండలీకంలో కథలు వ్రాస్తుంటారు?"అడిగాడు విలేఖరి.
      "నిజం చెప్పమంటారా,నాకు తెలుగు వ్యాకరణం పెద్దగా రాదు,మాండలీకం అయితే తప్పులు దానిలో కలసి పోతాయి"తాపీగా చెప్పాడు రచయిత.
     తల పట్టుకున్నాడు విలేఖరి.
                 *****************

కామెంట్‌లు