*తేటగీతిమాలిక*
గుడిసెముందర కూర్చొని గొప్పగాను
భార్యభర్తలిరువురును బాధతోడ
మెరిగెలేరుచునుండిరి చెరుగుకుంటు
కష్టసుఖములురాగను కలసివారు
పంచుకొనుచుండెనిత్యము మంచికోరి
పేదవారైనగానియు ప్రేమతోడ
జీవనంబును గడిపిరి స్వేచ్ఛ దీర
*కందం*
జనములమధ్యలనుండియు
గణపతిపూజనుగొనియును గౌరవమొందెన్
ఘనముగమోదకములుతిని
మనసుకుహాయెంతొనుండ మంచముపట్టెన్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి