👌వందనము వెనకయ్య!
విజయము నొసగు మయ్య!
వరసిద్ధి వినాయక!
ఓ విఘ్న రాజ!
( విఘ్న రాజ పదాలు. )
👌శ్రీ వరసిద్ధి వినాయక స్వామి.. సకల ప్రాణి కోటికి విజయములను అనుగ్రహించు చున్నాడు!
🙏"విశేష: నాయకః, వినాయకః"! అనెడు, ఆర్యోక్తి ప్రకారం; విశేష మైన, నాయకత్వ లక్షణములు కలిగిన వాడు! కనుక, "వినాయకుడు" అని పేరు. శ్రీ స్వామివారికి.. "వె న క య్య" అని, అచ్చ తెలుగు పదము!
ఓం గం గణ పతయే నమః!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి