నిత్య అరుణోదయుడు
ప్రమిదలో తైలంల కాగుతూ
వత్తిలా వెలుగును పంచుతూ
అజ్ఞానాన్ని తొలగించుతూ
విజ్ఞానాన్ని పంచుతూ
భవిష్యత్ తరాలకు బాటలు వేస్తూ
కులమతాలకు అతీతంగా
పిల్లల్లో భేదాలను చూపని వారు
తప్పటడుగులు వేస్తే ఓ తండ్రిగా
మారం చేస్తే ఓ తల్లిగా
సమాజ మార్గదర్శకుడిగా
మానసిక వైద్యుడిగా
అన్ని వృత్తులకు ఆదర్శకుడిగా
తనకన్నా ఉన్నతంగా ఉండాలని కోరేవారు
కోరికలు కోరుకున్న వరాలు
ఇచ్చే దేవుడు గురువు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి