పెద్ద వేప చెట్టు మీద కాకి గూడు కట్టుకొని పిల్లలు పొదుగుతూ ఉన్నది. వాటిలో కోయిల పిల్లలు కూడా ఉన్నాయి. ఒకరోజు ఊ జోరున వర్షం కురుస్తుంది. బయటికి వెళ్లి ఆహారం తీసుకురావటానికి వీలు లేకుండా పోయింది. పాపం పిల్లలు ఆకలితో అరుస్తున్నాయి. పిల్లల్ని చూస్తుంటే కాకి చాలా బాధ వేసింది. మన పిల్లలు ఆకలికి ఆగలేక పోతే ఏమైనా పెట్టి కడుపు నింపుతాము. అలాంటిది కాకి పిల్లలు ఆకలితో అరుస్తుంటే తల్లి కాకి దుఃఖం వచ్చింది. ఆ వర్షంలోనే తలుచుకుంటూ చాలా దూరం పోయింది. ఎక్కడ ఆహారం దొరకలేదు. పెద్ద వర్షానికి లెక్కలన్నీ తడిసిపోయాయి ఏమైనా సరే పిల్లలకి ఆహారం సంపాదించాలని అలా తడుస్తూనే ఒక మామిడి చెట్టు పైన వాలింది. ఆ ఇంట్లో భోజనాలు చేస్తున్నారు. ముసలాయన అన్నం తినబోయే ముందు ప్రతిరోజు ఒక ముద్ద అన్నం కలిపి గోడ మీద పెడతాడు. ఆరోజు కూడా అలాగే పెట్టాడు. ఆ అన్నం ముద్ద చూడగానే కాకి సంతోషం వేసింది. ఆ వర్షంలోనే వచ్చి ఆ ముద్దులు కొంచెం తను తిని మిగిలింది నోట కరుచుకొని వర్షం తగ్గే వరకు అలాగే గూటికి చేరింది. ఆ పూట ఆ మెతుకులతో పిల్లల కడుపు నింపింది. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది. ప్రతిరోజు ఆ ముసలాయన పెట్టే ముద్ద కోసం వచ్చి ఎదురు చూస్తూ కూర్చునేది. గోడమీద అ అన్నం పెట్టగానే పిల్లలకు తీసుకుని వెళ్ళేది. ఇలా కొంతకాలం గడిచింది. పిల్లలకు రెక్కలు వచ్చాయి వాటి ఆహారం అవి సంపాదించుకోవడానికి దూరంగా ఎగిరిపోయాయి. ఇది సహజం. మనుషుల్లో కూడా తల్లిదండ్రులు పిల్లలకు తాము తినకుండా తినకపోయినా ఎండనకా వాననకా కష్టపడి సంపాదించి పిల్లల కడుపు నింపుతారు వాళ్లు పెరిగాయి పెద్దయిన తర్వాత ఉద్యోగాల పేరుతో దూరంగా వెళ్లి పోతారు. పక్షుల్లో అయితే పిల్లలు దూరంగా వెళ్లిన బ్రతికినంత కాలం పెద్ద పక్షులు వాటి ఆహారం అవి సంపాదించుకొని వలసిందే వాటి పిల్లలు వాటికి నేరాలు ఆహారం తెచ్చి పెట్టవు. ఇది పక్షి జాతిలో సహజమైన గుణం. కానీ నీ మానవత్వం ఉన్న మనుషులు కూడా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు సరిగా తీసుకోకపోవడం బాధాకరం. అదే పక్షులకు మనుషులకు ఉన్న తేడా. ప్రతి పిల్లలు తమ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఒంటరిగా ఉండకుండా తమ దగ్గరే ఉంచుకుని చూసుకోవాలి. కాకులు తమ పిల్లల్ని ఎలా చూసుకున్నా యో మానవత్వం ఉన్న పిల్లలు కూడా తల్లిదండ్రులను అలాగే చూసుకోవాలి కాకులను చూసి మనం నేర్చుకోవలసింది ఎంత ఉంది. ఒక కాకి చనిపోతే 100 కాకులు వచ్చి వాలుతాయి. ఆకులలో ఉన్న ఐకమత్యం మనలో కూడా ఉండాలని కోరుకుందాం.
కాకి. ఒక చిన్న కథ. సేకరణ తాటి కోల పద్మావతి గుంటూరు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి