వాతావరణంలోని n2o2 అనే అణువుల వలన ఆకాశం నీలం రంగులో ఉంటుంది.
కృష్ణుని చక్రం పేరు సుదర్శన చక్రం.
కాళేశ్వరాన్ని పూర్వం ముక్తేశ్వరం అని పిలిచేవారు.
ప్రపంచంలో అతిపెద్ద అడవి అమెజాన్.
భారతదేశంలోని తొలి ముస్లిం గ్రాడ్యుయేట్ మహిళ తోయిబ ఖైదీ పు యంగ్.
హైకు జపాన్ దేశానికి చెందిన కవిత. తొలిసారి తెలుగులో గాలి నాసర రెడ్డి గారు పరిచయం చేశారు.
ఓ పువ్వు పూసింది అనే కధ వ్రాసినది గుడిపాటి వెంకటాచలం.
ఆక్సిజన్ కనిపెట్టింది జోసెఫ్ ప్రీస్టి.
మేఘాలను దేవనాగరి లిపిలో జీమూతము లు అంటారు.
గ్రద్ద జీవిత కాలం 70 ఏళ్ళు.
.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి