కాంతకు మ్రొక్కినంగలుగు గామిత సంపదలెల్ల శీఘ్రమేఅంతయుతానెయై మిగుల నాత్మనుపంచుచుసేవచేయుచున్సొంతమునాదియంచు తనుజూడకనంతయు పైనమోయుచున్సుంతయు స్వార్థమున్గనని స్ఫూర్తినినింపెడు మార్గదర్శియౌకాంతకు మ్రొక్కినంగలుగు గామిత సంపదలెల్ల శీఘ్రమే!
సమస్య-సాహితీసింధు సరళ గున్నాల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి