గురువు గురువు గురువుజ్ఞానజ్యోతి గురువుఅమాసచీకటి బతుకుల్లోవెలుగును నింపే సూర్యుడుతాను కాలుతూ కాంతినిపంచేవిజ్ఞానపు ఘని ఉపాధ్యాయుడునిస్వార్థపు రెక్కలు కట్టుకొనీతనకంటే ఎత్తుకు ఎదిగేలాఉన్నత శిఖరాలు ఎక్కించేమహామహుడే ఆ గురువువిజ్ఞానపు గని ఆ గురువువిలువల చదువులు తానేర్పినవ సమాజ నిర్మాణముకైతప్పించి పోయే చైతన్య ముర్తిఅమ్మ నాన్నలిచ్చిన తనువులోఅక్షర బీజం నాటేసికలుపు మొక్కలా నేరేసికర్మ యోధుల్ని చేసేధివిశ్వ చీకటిని తొలగించివిజయ పథమున నడిపించేదిగురువు గురువు గురువుగురువు గురువు గురువు
జ్ఞాన జ్యోతి:-యెల్లు అనురాధ రాజేశ్వర్రెడ్డి--సిద్దిపేట
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి