మనం భద్రం
లేకపోతే బ్రతుకు ఛిద్రం
దారిలో ముళ్ళు ఉంటాయని
తెలిస్తే చెప్పులు వేసుకుంటాము
దారిలో ప్రయాణం ఆపుకోము
బ్రతుకు కూడా అంతే
సమాజం లో భద్రత కరువైతే
మన భద్రత మనదే
ఆడపిల్ల అయినా మగ వాడైనా
దుర్మార్గులకు లెక్క లేదు
అత్యాచారం అఘాయిత్యం
దుర్మార్గుల నైజం
ఈ నిజం తెలిసినప్పుడు
భ్రద్రమో చ్చిద్రమో
మనమే నిర్ణయించుకోవాలి
జాగ్రత్తలు మనవే
బ్రతుకు మనదే
ఇంట్లో నే ఉందాం
కుటుంబం తో గడుపుదాం
కన్నవాళ్ళకి కను విందు చేద్దాం
కుటుంబానికి ఆనందం పంచుదాం
Venkata Ramana Rao
Visakhapatnam
9866186864
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి