ఒకరిద్దరు పంతుల్లతో చేయిస్తున్నారు !?వింతలు సృష్టించే పంతుల్లనుధృతరాష్ట్రులుగా మారుస్తున్నారు !?చంటి పిల్లలను కంటికి రెప్పలాకాపాడే అమ్మ కూడాఒకరిద్దరు తో గొంతుకు ఉరి వేసుకుంటుంది!?తరగతికి 40 మందిని పంతుల్ల గతికివదిలేస్తే ఎలా !?ఏడుపులు అరుపులుఅర్థంలేని ఆటలు తప్పఏమీ అర్థం కాని ఆ పిల్లల్నిపిల్లల మర్రి లుగా మార్చాలనిపంతుల్ల ఓపిక పైఒత్తిడి తెచ్చే విద్యా పరిపాలన విభాగంవీధి పాలయింది !?నేర్పాల్సిన ది విద్య కానీమధ్యలో ఈ పరీక్షల పనికిమాలినపనేందీ !?కార్యశాల లు ప్రయోగశాలలు కావుఇవి పాఠశాలలు!?మతిస్థిమితం లేని మనుషులఆసుపత్రులుకారాగారాలు కావివీపసిపిల్లల పాఠశాలలు!?కూరగాయలు అమ్మే సంతలుకావివీప్రతిభావంతుల పంతుల్లాపాఠశాలలు ఇవి !?పనికిరాని రాత పనులు కావుపిల్లలకు చదువునే చెప్పించాలి !?పిల్లల్ని ప్రతిభావంతులనుచేయాలని గొంతు మీద కత్తి కాదుమీరుమీ నెత్తి మీద పిల్లల్నిదత్తత తీసుకొనిబెత్తం లేకుండా సాకండి !?పంతుల్లంటే పని మనుషులు కాదు !?Pratapkoutilya lecturer in Bio-Chem palem8309529273
పంతుల్లు- పని వాళ్ళు కాదు !?:-ప్రతాప్ కౌటిళ్యా ( కె ప్రతాప్ రెడ్డి)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి