విజయాల కే స్పూర్తి :-పెందోట వెంకటేశ్వర్లు
శ్రీ విగ్నేశ్వర గణపతి 
మయూరేశ్వర గణపతి 
చింతామణి గణపతి 
గిరిజా ఆత్మ గణపతి

వరద వినాయకుడు 
మహోత్కట గణపతి 
బళ్ళారీశ్వర గణపతి 
సర్వ సిద్ధి వినాయకుడు


ఎన్ని రూపాలు ఉన్నాగాని
విగ్నేశ్వరుని తలిచేరు
విజయాలెన్నో పొందేరు
విజయాల  స్ఫూర్తిప్రదాత
కామెంట్‌లు