కలబంద (Aloevera)ముక్కను పై పొట్టును తీసివేసి చిన్నముక్కలుగా కోసి పెరుగు కలిపి, చిటికెడు ఇంగువ, మరియు కొత్తిమీరు ను వేసి మిక్సీ లోకొద్దిగా నీరు కలిపి తిప్పాలి. ఇది మంచి చల్లదనాన్నిచ్చే పానీయం. ఇది త్రాగితే కొద్ది సేపట్లో మూత్రములో మంట తగ్గి పోతుంది.
చల్లదన్నన్నిచ్చే మరో పానీయం.
రెండు మూడు రిక్క మందారం ఎర్రని పూలను తెచ్చి ఉప్పు నీళ్ళల్లో కడిగి, ఒక గిన్నెలో నీరు పోసి, అతి మధురం పొడి మరియు తాటిబెల్లం లేక బెల్లం కలిపి బాగామరిగించాలి. ఇది చల్లారిన తరువాత త్రాగాలి. ఇది చల్లదనాన్నిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.
మూత్రం లో మంట -నివారణ.: పి .కమలాకర్ రావు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి