: "బ" గుణింత గేయం:-మచ్చ అనురాధతెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

 బమ్మెర పోతన కవి
భాగవతము వ్రాసెను
బిరుదులు చాలా పొందెను
బీడు భూమి దున్నిన
బుద్ధిశాలి  భక్తుడు
బూసము పండించెను
బృహస్పతి సమానులు
బౄ అక్షరం పలకండి
బెట్టు తో పంట  దీసి
బేరసారాలు జేయుట
బైసిగ జీవించె తాను
బొట్టమెట్టి  హలముపట్టి
బోధించెను జీవితమును
బౌద్ధమతం స్థాపించె బుద్ధుడు
బంధువులం మని తెలిపెను.
కామెంట్‌లు