మూత్రా శయ వ్యాదులు...: - పి .కమలాకర్ రావు

మూత్రములో మంట, రక్తం రావడం- నివారణ.
 మూత్రంలో మంట రావడం, రక్తం కలిసి ఎర్రగా మూత్రం రావడం కొంత ఆందోళన కలిగించే విషయమే. నీరు తక్కువ గా త్రాగడం, మూత్ర కో శం  ఇన్ఫెక్షన్స్ ఒక కారణం.
కొన్ని ధనియాలను నీళ్ళల్లో వేసి, శోంటి కొమ్మును, యాలకులను బాగా నలగ్గొట్టి కలిపి, తగినంత బెల్లాన్ని కూడా కలిపి బాగా మరిగించాలి. గోరు వెచ్చగా ఉ న్నప్పుడు  పాలు కలిపి త్రాగాలి.
మూత్రములో మంట, రక్తస్రావం కూడా తగ్గి పోతుంది. నీరు ఎక్కవగా త్రాగుతుంటే సూక్ష్మ క్రిములు ఒకవేళ ఉంటే బయటకు వెళ్లి పోతాయి.
కామెంట్‌లు