చిన్న పిల్లల్లో నిద్రలో మూత్ర సమస్య - నివారణ:- పి . కమలాకర్ రావు

 కొంతమంది పిల్లల్లో నిద్రలో మూత్రం పోసుకోవడం, వయసు  పెరుగు తున్నాకూడా తగ్గక పోవడం చూస్తుంటాము.
పై సమస్య తగ్గడానికి ఎండు ఖర్జుర పండును ఉదయమే నీళ్ళల్లో నాన బెట్టి  రాత్రి భోజనం తరువాత నానిన ఖర్జుర పండును తినిపించి ఆ నీళ్లను త్రాగించాలి. ఆ నీరు తియ్యగా రుచిగా ఉంటాయి. ఇలా కొద్ది రోజులు చేస్తే పక్క తడిపే సమస్య తగ్గుతుంది.పిల్లలు నిద్రపోయేముందు పాలల్లో ఆవాల పొడి కలిపి త్రాగించినా కూడా నిద్రలో మూత్రం పోవడం తగ్గుతుంది.
అకృట్ లోపలి పప్పు కొన్ని కిష్మిష్ లను బాగాకడిగి ప్రతి రోజు ఉదయం  తినిపిస్తుంటే  కొద్ది రోజులలో నిద్రలో మూత్రం పోవడం తగ్గిపోతుంది.
కామెంట్‌లు